ఎన్నికల నిబంధనల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందే అభ్యర్థులు తమ నేరచరితను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఈసీ, కేంద్రం ఆదేశాలు పాటించకపోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
#loksabhaelection2019
#apassemblyelection2019
#ec
#electioncommission
#election
#supremecourt
#politicians